సమావేశమందిరం

అసోసియేషన్ భవనంలో 5వ అంతస్తులో సమావేశమందిరాన్ని పాలకవర్గం అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. సుమారు 50 మంది సమావేశాన్ని నిర్వహించుకోవడానికి వీలుగా ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది. కూర్చోవడానికి అనువుగా ఉండే విధంగా దీని సీటింగ్ వ్యవస్థను కార్పోరేట్ తరహాలో డిజైన్ చేశారు.